చిన్నారులపై మరుగుతున్న వేడి వేడి పాలు పోస్తున్న వ్యక్తి.. వీడియో

సెల్వి
మంగళవారం, 7 ఏప్రియల్ 2026 (14:12 IST)
hot milk
సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో నెటిజన్లను భయపెడుతోంది. ఇద్దరు చిన్నారుల మెడలో పువ్వుల మాల వేసి వారిపై మరుగుతున్న పాలను పోస్తున్నారు. ఈ ఘటన ఆలయాల్లో జరిగే ఏదో ఆచారంలా తెలుస్తోంది. వేడి వేడిగా పొయ్యిపై మరుగుతున్న పాలను చిన్నారుల పోస్తున్నాడు ఓ వ్యక్తి. 
 
ఆ వేడికి చిన్నారులు తణకలాడిపోతున్నారు. ఇద్దరు పిల్లలపై మరుగుతున్న పాలు పోసిన ఆ వ్యక్తి.. మరో చిన్నారిని చేత్తో పట్టుకుని మరో కుండ పాలును పోస్తున్నాడు. ఆ వేడికి తాళలేక ఆ బిడ్డ గిలగిలలాడిపోతుంది. 
 
ఈ వీడియో చూసిన వారంతా వామ్మో ఇదెక్కడి ఆచారం అంటా నానా రకాలుగా తిట్టిపోస్తున్నారు. ఇంకా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ 3వ పెళ్లి, ఏడాదిన్నరగా ఆమెతో డేటింగ్ చేసి...

సమంత తల్లి కాబోతుందా.. బేబీ బంప్‌తో కనిపించిన మా ఇంటి బంగారం? (video)

Klin Kaara: క్లిన్ కారాతో హ్యాపీగా కనిపించిన ఉపాసన, రామ్ చరణ్

Allu Arjun Court: అల్లు అర్జున్ తప్పనిసరిగా హాజరు కావాలన్న నాంపల్లి కోర్టు

Vishal : మకుటం నుంచి విశాల్ పాడిన రైజ్ ఆఫ్ లింగా పాట

తర్వాతి కథనం
Show comments