సినీ నటుడు నరేష్ ఇంట్లో గ్యాస్ పేలుడు..!

Webdunia
బుధవారం, 7 జనవరి 2015 (05:09 IST)
మంగళవారం రాత్రి సినీనటుడు నరేష్ ఇంట్లో గ్యాస్ సిలెండర్ పేలింది. అయితే అది గ్యాస్ లైట్ కు సంబంధించిన సిలిండర్ కావడం, గ్యాస్ తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదంలో సినిమా మిక్సింగ్ కు సంబంధించిన పరికరాలు, కొన్ని కంప్యూటర్లు కాలిపోయినట్లు తెలుస్తోంది. 
 
ప్రమాదం జరిగిన సమయంలో నరేష్ భార్య రమ్య, అత్త, మరదలు ఇంట్లో ఉన్నారు. వారు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. సిలెండర్ పేలడంతో ఈ మంటలు వ్యాపించాయని అగ్నివారు చెప్పారు. ప్రాణ నష్టం ఏమి లేదని ఎవరికీ గాయాలు కూడా లేదని చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్‌ విదేశీ పర్యటనకు కేంద్రం నో

ప్రియుడు అడిగాడని తల్లి ప్రైవేట్ ఫోటోలు తీసి పంపిన కుమార్తె..

నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయకపోతే చంపేస్తా: వివాహితుడు బెదిరింపుతో తల్లీకూతుళ్లు ఆత్మహత్య

45 యేళ్ల క్రితం చోరీ కేసులో 65 యేళ్ల వృద్ధుడి అరెస్టు

బీజేపీ నేత అరాచకం... రోడ్డుపై మహిళను కర్రతో చావబాదాడు (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీరా వాటర్ తాగితే కొవ్వు మంచుగడ్డలా కరిగిపోతుంది

అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం 2026

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

Show comments