Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనం ఇంట్లో చోరీ... నెక్లెస్ కాజేసిన దొంగలు

Webdunia
గురువారం, 12 ఫిబ్రవరి 2015 (07:09 IST)
ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా  బాలీవుడ్ నటి సోనం కపూర్ ధరించిన డైమండ్ నెక్లెస్ రాత్రికి రాత్రి మాయమయ్యింది. అది చోరికి గురైనట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లోంచే దానిని దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు పత్రంలో ఆమె తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. 
 
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఈనెల 4న రాత్రి బాంద్రాలో ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు ఐదున్నర లక్షల రూపాయల విలువైన వజ్రాల హారం ధరించింది. ప్రచారంలో భాగంగా దీన్ని ధరించాల్సి వచ్చింది. రాత్రి బాగా పొద్దుపోవడంతో నగల దుకాణదారునికి అప్పగించకుండానే ఇంటికి వచ్చేసింది. 
 
తిరిగి నగల దుకాణదారుకి అప్పగిద్దామని మరుసటి రోజు ఉదయం వెదకగా... హారం కనిపించలేదు. దీంతో ఆమె జుహు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

Show comments