Webdunia - Bharat's app for daily news and videos

Install App

థమన్‌ మ్యూజికల్‌ నైట్‌లో నితిన్, నాగచైతన్య!

Webdunia
మంగళవారం, 21 అక్టోబరు 2014 (14:18 IST)
హుదూద్‌ తుపాన్‌ బాధితుల సహాయార్థం ప్రముఖ సంగీత దర్శకుడు థమన్‌ తన ట్రూప్‌తో కలిసి లైవ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. నీరజ కోన ఆధ్వర్యంలో అక్టోబర్‌ 19న హైదరాబాద్‌ జి.వి.కె.మాల్‌లోని హార్డ్‌రాక్‌ కెఫెలో ఈ మ్యూజికల్‌ నైట్‌ జరిగింది. ఈ షోకి హీరోలు నాగచైతన్య, నితిన్‌, మంచు మనోజ్‌, హీరోయిన్లు హన్సిక, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, భర్త యాండీ శ్రీనివాసన్‌తో కలిసి మంచు లక్ష్మీ అతిథులుగా విచ్ఛేశారు. 
 
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ- ''హుదూద్‌ తుపాన్‌ బాధితుల కోసం నిర్వహిస్తున్న ఈ షోకి భారీగా తరలి వచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. తెలుగు వారు ఎక్కడ ఆపదలో వున్నా ఆదుకోవాల్సిన బాధ్యత మనకు వుంది. ఈ విషయంలో అందరూ ముందు వుండాలి'' అన్నారు. 
 
ఈ షో ద్వారా వచ్చిన భారీ మొత్తాన్ని ఎ.పి. సి.ఎం. రిలీఫ్‌ ఫండ్‌కి అందిస్తామని షో నిర్వాహకురాలు నీరజ కోన తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

Show comments