Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెక్సీతార నమిత గురించి సమ్‌థింగ్...

Webdunia
బుగ్గన చొట్టతో, మత్తెక్కించే చూపులతో, కైపెక్కించే శృంగార భంగిమలతో ప్రేక్షకులకు కిక్కెక్కించే సత్తాగల నమిత ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ మహా బిజీగా ఉంది. నమిత తన ఇష్టాయిష్టాల గురించి కొన్ని సంగతులు చెప్పింది. అవి మీ కోసం....

ఇష్టమైన వ్యాపకం: దేశంలోని ప్రధాన భాషలన్నిటినీ నేర్చుకోవడం. హిందీ, ఇంగ్లీషు, గుజరాతి, పంజాబీ, తమిళం, తెలుగు భాషలు బాగా మాట్లాడుతాను. చదువుతాను.

నచ్చిన దేశం: స్కాట్‌ల్యాండ్ ( ఎందుకు అని అడగవద్దు)

మనసును ఆకర్షించేవి: పువ్వులు

చెడు అలవాటు: చీటికి మాటికి కోపం రావడం

అడగకూడని ప్రశ్న: పర్సనల్ లైఫ్ గురించి

నచ్చిన నటీమణులు: సిమ్రాన్, జ్యోతిక

రాజకీయాలు: అంత అనుభవం లేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

Show comments