గ్లామరస్ కనిపిస్తా.. కానీ బికినీలు వేయను: కాజల్

Webdunia
" లక్ష్మీ కల్యాణం"తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన పంచదార బొమ్మ "కాజల్ అగర్వాల్". "మగధీర" హిట్‌తో టోలీవుడ్ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్.. ఎక్స్‌పోజింగ్‌తో అవకాశాలు వస్తాయా..? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చింది. 

ఎక్స్‌పోజింగ్ వల్ల అవకాశాలు రావని కాజల్ తేల్చి చెబుతోంది. అంతేకాదు.. మీరు బికినీలు వేస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. గ్లామరస్‌గా కనిపిస్తానే గానీ, బికీనీలు మాత్రం వేయనని కాజల్ అగర్వాల్ స్పష్టం చేసింది.

" చందమామ" సినిమాతో అవకాశాలను అంతగా చేతికందుకోని కాజల్‌ సినీ కెరీర్‌‌ను "మగధీర" సినిమా మలుపు తిప్పింది. చందమామ తర్వాత పౌరుడు, ఆటాడిస్తా, సరోజా వంటి చిత్రాలు కాజల్‌కు అంతగా గుర్తింపు సంపాదించి పెట్టలేదు. కానీ రామ్‌చరణ్‌ తేజ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించి హాలీవుడ్ స్థాయి రికార్డు సృష్టించిన "మగధీర" సినిమా కాజల్ అగర్వాల్‌కు మంచి పేరు సంపాదించి పెట్టింది.

" మగధీర" తర్వాత గణేష్, ఆర్య-2, ఓం శాంతి వంటి సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్.. తాజాగా ప్రభాస్ సరసన "డార్లింగ్", ఎన్టీఆర్ సరసన బృందావనం, నాగచైతన్య సరసన మరో చిత్రం చేయనుంది. టోలీవుడ్‌లో మాత్రమే గాకుండా.. కోలీవుడ్‌లో ఆఫర్లతో బిజీ బిజీగా ఉంటోన్న కాజల్ అగర్వాల్ వ్యక్తిగత వివరాలను తెలుసుకుందామా...?

పూర్తి పేరు: కాజల్ అగర్వాల్,
పుట్టిన తేదీ: జూన్ 19, 1985 (వయసు 24),
జన్మస్థలం: ముంబై,
నచ్చిన వస్త్రాలు: చీర,
నచ్చిన స్పాట్: లండన్,
నచ్చిన పానీయం: వైట్ టీ,
ఫేవరేట్ నటుడు: అమీర్ ఖాన్
ఫేవరేట్ నటి: శ్రీదేవి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏనుగుతో సెల్ఫీ కోసం ప్రయత్నం, తొక్కి చంపేసింది (video)

కస్టడీ కేసు: ఆర్ఆర్ఆర్‌‌ను సస్పెండ్ చేయండి.. సునీల్ కుమార్ ఎక్స్‌లో కామెంట్లు

Ranga Reddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా అగ్రస్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా.. ఎలా?

తెలంగాణ ఎన్నికల్లోనూ జగన్‌ను ఓడించిన చంద్రబాబు.. ఎలాగంటే?

Baba Vanga: 2026లో భూమిపైకి గ్రహాంతరవాసులు వస్తారట.. ఏఐతో ముప్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

Show comments