Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులు తిరుమలకు రావద్దండి... కొండంత జనం.. రేపే గరుడ సేవ..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టం గరుడసేవ రేపు రాత్రి జరుగనుంది. గరుడసేవను తిలకించేందుకు ఇప్పటికే రెండున్నర లక్షలమంది జనం తిరుమలకు చేరుకున్నారు. తిరుమల ఇప్పటికే భక్త జనసంద్రంగా మారిపోయింది. ఎక్కడ చూసినా జనం.. ఎటు చూసినా భక్తజనం. గద

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (16:13 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టం గరుడసేవ రేపు రాత్రి జరుగనుంది. గరుడసేవను తిలకించేందుకు ఇప్పటికే రెండున్నర లక్షలమంది జనం తిరుమలకు చేరుకున్నారు. తిరుమల ఇప్పటికే భక్త జనసంద్రంగా మారిపోయింది. ఎక్కడ చూసినా జనం.. ఎటు చూసినా భక్తజనం. గదులు లేవు. రోడ్లపైనే అన్నీ. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో టిటిడి చేతులెత్తేసింది.
 
భక్తులు ఎక్కువ ఉన్నారు క్యూ లైన్లలో జాగ్రత్తగా వెళ్ళండి... అంటూ టిటిడి ప్రకటనలను చేస్తోంది. మరోవైపు ఈ రోజు అర్థరాత్రి నుంచి ద్విచక్రవాహనాలను నిలిపివేయనున్నారు. రెండు ఘాట్ రోడ్లు 24 గంటలు అందుబాటులో ఉంచారు. అలిపిరి పాదాల మండపం, శ్రీవారి మెట్టు మార్గాలను భక్తులను 24 గంటల పాటు అనుమతిస్తారు. 100 మెట్లకు ఒక సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు రక్షణ కల్పిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments