Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మోత్సవాలు... కన్నులపండువగా శ్రీవారి రథోత్సవం

వెంకన్న బ్రహోత్సవాలలో భాగంగా స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా మహోన్నత రథంపై అధిష్టింపజేసి ఆలయ మాడ వీధులలో విహరింపజేశారు. శ్రీహరి గరుడధ్వజుడైన నాలుగు గుర్రాలు వుంచిన రథంపై స్వామి వారు విహరించారు. శరీరమే ఒక రథం, పంచేద్రియాలే గుర్రాలు, మనస్సు వాటిని

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (19:37 IST)
వెంకన్న బ్రహోత్సవాలలో భాగంగా స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా మహోన్నత రథంపై అధిష్టింపజేసి ఆలయ మాడ వీధులలో విహరింపజేశారు. శ్రీహరి గరుడధ్వజుడైన నాలుగు గుర్రాలు వుంచిన రథంపై స్వామి వారు విహరించారు. శరీరమే ఒక రథం, పంచేద్రియాలే గుర్రాలు, మనస్సు వాటిని అదుపుచేసే పగ్గం, ఆత్మ రథచోదకుడైన స్వామని, అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
ఇంద్రియాలను అదుపుచేసి నరతత్త్వం నుండి నారాయణతత్త్వం వైపు పయనించగలిగితే శరీర రథం భద్రంగా ఉంటుందన్న భావాన్ని చాటి చెప్పడానికే తేరుపై శ్రీహరిని తిరువీధుల్లో ఊరేగించారు. స్వామి వారికి జరిగే అన్ని వాహన సేవలను భక్తులు ప్రేక్షకులులాగా చూసి తరించడమే జరుగుతుంది. కానీ ఈ రథోత్సవంలో భక్తులు స్వయంగా పాల్గొని స్వామివారి తేరును ముందుకు తీసుకెళ్ళారు. 
 
అత్యంత భారీ తేరును భక్తజనులందరు గోవింద నామస్మరణ చేస్తూ రథం పగ్గాలను లాగుతుండగా మాడవీధులలో నెమ్మిదిగా రథోత్సవం జరిగింది. కఠోపనిషత్త..., రథోత్సవం విశిష్టమైన తత్వ్త జ్ఞానాన్ని ఆత్మకు శరీరానికి ఉండే సంబందాన్ని రథయాత్రతో పొల్చి వివరిస్తుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments