Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన వెంకన్నస్వామి

Webdunia
భక్త జనుల గోవింద నామస్మరణ, కర్పూర నీరాజనాల నడుమ కలియుగ వైకుంఠ నాధుడు మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజైన మంగళవారం సర్వాలంకరణాభూషితుడైన శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంలో ఊరేగిన వైనాన్ని భక్తపరివారమంతా వీక్షించి ఆనంద పారవశ్యంలో తేలియాడింది.

ఇకపోతే... మంగళవారం రెండుగంటలకు తిరుమంజనం, అనంతరం ఏడు గంటలకు ఊంజల్ సేవ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలు జరుగనున్నాయని తితిదే వెల్లడించింది.

ఇదిలా ఉండగా... స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హుండీ ఆదాయం రోజురోజుకు పెరిగిపోతోంది. ఆరోరోజైన సోమవారం మాత్రం తిరుమలేశుని హుండీకి రూ. 1.5కోట్ల ఆదాయం లభించిందని తితిదే అధికారులు వెల్లడించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు!!

MLC Election: మార్చి 20న ఎన్నికలు.. అదే రోజు లెక్కింపు

Achchennaidu: వచ్చింది పది నిమిషాలే.. జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్

ప్రతిపక్ష హోదా కావాలా? జర్మనీకి వెళ్లండి జగన్: డిప్యూటీ సీఎం పవన్ పంచ్

వాళ్లు ప్రతిపక్ష హోదా ఇవ్వరు... సో.. అసెంబ్లీకి వెళ్లొద్దు : జగన్ నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

Show comments