Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్వభూపాల వాహనంపై విహరించనున్న శ్రీవారు!

Webdunia
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తానేనని చాటుతూ స్వామివారు సర్వభూపాల వాహనం మీద కొలువుదీరి.. తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు.

నాలుగో రోజైన మంగళవారం రాత్రి 9 గంటలకు ఈ వాహన సేవ ప్రారంభమవుతుంది. సర్వభూపాల వాహనసేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం.

శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి సర్వాలంకార భూషితుడై సర్వభూపాల వాహనంపై ఆసీనుడై మాడవీధుల్లో ఊరేగే వైనాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు కొండకు తరలివచ్చారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పట్టపగలు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కన్నతండ్రిని పొడిచి చంపేసిన కొడుకు...

Tesla Coming: టెస్లాను ఏపీకి చంద్రబాబు సర్కారు తీసుకువస్తుందా?

ఇతడు పిడుగు కాదు, చిచ్చర పిడుగు, పీక్స్ కెక్కించిన బ్యాండ్ బోయ్(video)

ఉనికిలో లేని మంత్రిత్వ శాఖకు 20 నెలలుగా మంత్రి!!

నల్గొండలో బర్డ్ ఫ్లూతో 7,000 కోళ్లు మృతి, ఏ చికెన్ ఎలాంటిదోనని భయం?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

Show comments