Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మోత్సవాలు: చంద్రప్రభ వాహనంపై ఊరేగనున్న శ్రీనివాసుడు

Webdunia
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శుక్రవారం రాత్రి తెల్లటి వస్త్రాలు, పువ్వుల మాలలు ధరించి శ్రీవారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత్వం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశాలేనని చాటిచెప్పేందుకే ఈ వాహన సేవలు జరుగుతాయని టీటీడీ అర్చకులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 24 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి వున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 13 గంటలు, కాలినడకన వచ్చిన భక్తులకు 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది.

ఇకపోతే.. తిరుమలలోని తితిదే కల్యాణోత్సవం కార్యాలయంపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం సోదాలు జరిపారు. కల్యాణోత్సవం కార్యక్రమాలలో జరిగిన అవినీతిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
WD

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జ్యోతిష్యుడిని హత్య చేసిన భార్యాభర్తలు.. కత్తితో పొడిచి పెట్రోల్ పోసి కాల్చేశారు..

ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం పూజ చేయమంటే అత్యాచారం చేసిన విశాఖ పూజారి, అందుకే హత్య

పాకిస్థాన్‌లో 13ఏళ్ల బాలిక హత్య.. చాక్లెట్ దొంగలించందనే డౌట్‌తో కొట్టి చంపేశారు..

ఆస్పత్రిలో చేరిన చిరంజీవి తల్లి అంజనా దేవి.. హైదరాబాదుకు పవన్

సంపూర్ణేష్ బాబుతో పవన్ ఫోటో మార్ఫింగ్- హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విరాట్‌ కర్ణ, నభా నటేష్‌, ఐశ్వర్యమీనన్‌ పై గణేష్‌ సాంగ్‌ షూటింగ్‌

నేచురల్ స్టార్ నాని HIT: ది 3rd కేస్ ఇంటెన్స్ టీజర్ సిద్ధం

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

Show comments