Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మోత్సవాలు: గరుడ వాహనంపై శ్రీవారు

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2011 (12:51 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవమైన వాహనసేవ గరుడ వాహనం. అందుకే తిరుమల గిరులపై గరుడవాహన సేవకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. గరుడుడు విష్ణువు యొక్క ప్రధాన మరియు రోజువారీ వాహనం.

బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున ధ్వజారోహణంతో గరుడుడు ఉన్నతస్థానం.. అంటే ధ్వజస్తంభం శిఖరాన ఆశీనులై స్వర్గం నుంచి భువికి శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించాల్సిందిగా ఆహ్వానిస్తారని విశ్వాసం.

విష్ణు వాహనమైన గరుత్మంతుడు ఈ బ్రహ్మోత్సవాలన్నిటినీ పర్యవేక్షిస్తారని పురాణాలు చెపుతున్నాయి. అంతటి బ్రహ్మాండమైన ఉత్సవం కనుకనే భక్తులు ఈ గరుడోత్సవానికి పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇకపోతే గరుడోత్సవంనాడు పుత్తూరు ఆలయం మరియు చెన్నై నుండి అలంకరించబడిన గొడుగులను నుండి తులసి దండలు సంప్రదాయ బహుమతులు ప్రత్యేకంగా సమర్పించబడతాయి.
WD

అంతేకాదు ఈ గరుడ సేవను ఆసియా మరియు దక్షిణ ఆసియా దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల్లో ప్రముఖంగా జరుపుకోవడం కనబడుతుంది.

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

పాకిస్థాన్‌తో పోరుపై భారత ఆర్మీ కీలక ప్రకటన ... ఏంటది?

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments