Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దశేష వాహనంపై కనువిందు చేసిన మలయప్ప స్వామి!

Webdunia
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు నాందిగా తొలిరోజైన శనివారం రాత్రి 9 గంటలకు స్వామివారు పెద్ద శేషవాహనంపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి.

ఈ ఉత్సవాల్లో శ్రీవారు ఒక్కోరోజు ఒక్కో వాహనంలో విహరిస్తూ సందేశాన్ని ఇస్తూ సర్వమానవాళిని చైతన్యం చేస్తారు. తన దివ్యమనోహర రూపంలో శ్రీవారు భక్తులకు దర్శనమిస్తూ సర్వజగత్తుకు తానే మూలకారణం అని చాటి చెపుతారు.

పెద్ద శేష వాహనాన్ని దర్శిస్తే సర్వపాపహరణమై పరమపదం సిద్ధిస్తుందని విశ్వాసం. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామి పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.

ఈ సందర్భంగా వాహన సేవకు ముందు సైన్యంగా గజరాజులు, అశ్వాలు, నందులు కదులుతుండగా భక్తకోటి చేస్తున్న గోవిందనామ స్మరణలు, నృత్యాలతో తిరుమల గిరులు మారుమ్రోగనున్నాయి.
WD

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments