Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల బ్రహ్మోత్సవాలు: ఘనంగా శ్రీవారి రథోత్సవం

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2011 (19:24 IST)
తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజ ు భాగంగా రథోత్సవం ఘనంగా జరిగింది. రథంపై ద్వార పాలకులు, గంధర్వులు, దేవతామూర్తుల కొలువై ఉండగా శ్రీవారు రథంపై భక్తులకు కనువిందు చేశారు.

వివిధ పుష్పాలు, పూలమాలలతో రథానికి విశేషాలంకరణలు చేశారు. రథోత్సవానికి వేలసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. రథోత్సవ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఆలయ నాలుగు మాడ వీధులలో రథం తిరిగేందుకు అడ్డుగా ఉన్న ఆర్చిలను బుధవారంనాడే తొలగించారు.
WD


అంతకుముందు ఏడవ రోజైన బుధవారం... భక్తజన బాంధవుడు శ్రీవేంకటేశ్వరస్వామి వారు సూర్య, చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సూర్య భగవానుడికి స్వామివారే ప్రతిరూపం అన్నట్లుగా ఉదయం సూర్యప్రభపై దేదీప్యమానంగా వెలుగుతూ భక్తజనకోటికి కనువిందుచేశారు. రాత్రి చంద్రుడి చల్లటి గాలుల నడుమ వెన్నముద్ద చేతపట్టి చిన్ని కృష్ణుడి రూపంలో చంద్రప్రభ వాహనంపై విహరించారు.

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

పాకిస్థాన్‌తో పోరుపై భారత ఆర్మీ కీలక ప్రకటన ... ఏంటది?

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments