Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలియుగ దైవం శ్రీవారి బ్రహ్మోత్సవాల వివరాలు

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2011 (12:28 IST)
File
FILE
తొమ్మిది రోజుల పాటు కన్నుల పండువగా సాగే దేవదేవుని బ్రహ్మోత్సవాలు కింది విధంగా జరుగుతాయి. వాటి వవరాలు ఇలా ఉన్నాయి.

తేది: 29-9-11. ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేషవాహనం.
తేది: 30-9-11. ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి హంసవాహనం.
తేది: 01-10-11. ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం.
తేది: 02-10-11. ఉదయం కల్పవృక్షవాహనం, రాత్రి సర్వభూపాల వాహనం.
తేది: 03-10-11. ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం
తేది: 04-10-11. ఉదయం హనుమ వాహనం, సాయంత్రం స్వర్ణ రథోత్సవం, రాత్రి గజవాహనం
తేది: 05-10-11. ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం
తేది: 06-10-11. ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం
తేది: 07-10-11. ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments