Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నుల పండుగగా బ్రహ్మాండనాయకుని చిన్నశేష వాహనం!

Webdunia
కలియుగ దైవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం ఉదయం శ్రీవారు చిన్నశేష వాహనంపై ఊరేగారు. సర్వాంగా సుందరంగా అలంకారభూషితుడైన శ్రీనివాసుడు.. చిన్నశేష వాహనంపై ఆశీనులై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తకోటి జనులకు దర్శనమిచ్చారు.

దివ్యాభరణాలు ధరించిన దేవదేవుడు.. ఐదు తలల చిన్నశేషునిపై విహరించారు. ఆ సమయంలో భక్త బృందాలు చేసిన హరినామ స్మరణతో తిరుమల గిరులు మార్మోగిపోయాయి. స్వామివారికి సాయంత్రం 7 గంటల నుంచి వూంజల్ సేవ నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు హంస వాహనంపై శ్రీవారు ఊరేగుతారు.
WD

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments