Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్వవాహనంపై విహరించిన మలయప్పస్వామి

Webdunia
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడు శనివారం రాత్రి అశ్వవాహనంపై విహరించాడు. కలి ప్రభావం నుంచి భక్తులను కాపాడి దుర్మార్గులను శిక్షిస్తానని అశ్వ వాహనంపై తిరు వీధుల్లో శ్రీమలయప్ప స్వామి విహరించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం లోకాన్ని ఉద్దరించడానికి కలియుగంలో అవతారమూర్తిగా శ్రీనివాసుడు వెలిసినట్టుగా శ్రీవేంకటాసల మహత్యం పేర్కొంది.

శ్రీమలయప్పస్వామి కల్కి అవతారంలో వహానాన్ని అధిరోహించి, ఒక చేతిలో అశ్వం కళ్లెంను చేతబూని, మరొక చేతిలో చెర్నాకోలును ధరించి అశ్వ వాహన సేవలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అంతకుముందు ఉదయం మహారథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన విషయం తెల్సిందే.
File
FILE

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇండియా మళ్లీ యుద్ధం అంటే ఇక వారికేమీ మిగలదు: పాక్ ప్రధాని

ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది రియల్ సినిమా : మంత్రి రాజ్‌నాథ్ వార్నింగ్

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

Night Shift: నైట్ షిఫ్ట్ కోసం వెళ్తున్న 27ఏళ్ల మహిళపై అత్యాచారం

Balochistan దేశం వచ్చేసిందని బలూచిస్తాన్ ప్రజలు పండగ, పాకిస్తాన్ ఏం చేస్తోంది? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

Show comments