Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

దేవీ
సోమవారం, 14 ఏప్రియల్ 2025 (16:01 IST)
Hit 3-Nani
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’. ఈ సినిమా ప్రమోషన్ లో భాగం వైజాగ్ వెళ్ళారు. అక్కడ యువత, అభిమానులనుద్దేశించి మాట్లాడారు. నేను గతంలో ఓ అమ్మాయి ప్రేమ కోసం వైజాగ్ వచ్చేవాడిని. ఇప్పుడు ఆమె నా భార్య అయింది. అందుకే అల్లుడిగా మీ వైజాగ్ వస్తున్నాను. ఇప్పుడూ అలాంటి ప్రేమ వుంది. అందుకే అభిమానులను కలుసుకునేందుకు వచ్చాను. హిట్ 3 సినిమా లో నేను యాక్షన్ బాగా చేశాను. 
 
నానుంచి యాక్షన్ కోరుకునేవారు తప్పకుండా రండి. నానుంచి ప్రేమ సినిమాలు కావాలనుకునేవారు కూడా వచ్చి చూడండి. మీ అందరికీ నచ్చేలా ఈ సినిమా వుంటుంది. నేను భిన్నమైన కథలతో వస్తుంటే మన తెలుగువారు చాలా ఆదరిస్తున్నారు. దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులు అలరించేందుకు సిద్ధమైంది. హిట్ 3 ట్రైలర్ విడుదలైంది. 3 నిమిషాల 32 సెకన్ల ఈ ట్రైలర్ అభిమానులు ఆశించిన స్థాయిలోనే ఉంది. ఉత్కంఠను కలిగించే విధంగా ప్రతి షాట్ సాగింది. దీనికి తోడు తీవ్రమైన యాక్షన్, అండ్ క్రూరమైన విజువల్స్ వున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మనిద్దరి మధ్య మా ఆయన అడ్డుగా వున్నాడు, చంపేయ్: ప్రియుడితో వివాహిత

ట్రంప్ మళ్లీ కొత్త మెలిక: మధుమేహం, ఊబకాయం వుంటే వీసా రిజెక్ట్

బావతో భార్య నవ్వుతూ మాట్లాడిందని పీక కోసిన భర్త, ఆపై ఆత్మహత్య

వాగులో వజ్రాలు దొరుకుతున్నాయని నంద్యాల గాజులపల్లె ప్రజలు క్యూ (video)

kakinada, బస్సుకోసం వేచి చూస్తున్నవారిపైకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు దుర్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

తర్వాతి కథనం
Show comments