Webdunia - Bharat's app for daily news and videos

Install App

''షకీలా' ట్రైలర్ రిలీజ్ - అందాలు ఆరబోసిన రిచా చద్దా!

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (17:31 IST)
మలయాళ సెక్సీ హీరోయిన్ షకీలా. 1990 దశకంలో వెండితెరను షేక్ చేసింది. ఇపుడు షకీలా జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఓ బయోపిక్ తెరకెక్కింది. దీనికి కూడా షకీలా అనే పేరు పెట్టారు. ఇందులో రిచా చద్దా ప్రధాన పాత్రను పోషించగా, మరో నటి పంకజ్ త్రివాఠి ప్రధానపాత్రను పోషించింది. ఇంద్రజిత్ లోకేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్‌ను గతంలో విడుదల చేయగా, దానికి మంచి స్పందన వచ్చింది. 
 
తాజాగా మేక‌ర్స్ ష‌కీలా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ష‌కీలా చిన్న‌నాటి కుటుంబ నేప‌థ్యం నుంచి సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది.. ఆ త‌ర్వాత  శృంగార నాయిక‌గా ఎలాంటి పాపులారిటీ సంపాదించుకుంది వంటి కీల‌క అంశాల‌తోపాటు ఆమె జీవితంలోని మ‌రిన్ని కోణాలను ఆవిష్క‌రిస్తూ సాగుతున్న ట్రైల‌ర్ ఆంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.
 
షకీలా జీవితంగా ఆధారంగా వ‌స్తున్న ఈ చిత్రాన్ని పంక‌జ్ త్రిపాఠి తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో పంక‌జ్ త్రిపాఠి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. విద్యాబాల‌న్ కీల‌క పాత్ర పోషించిన 'డ‌ర్టీ పిక్చ‌ర్స్' చిత్రంలోని కొన్ని అంశాల‌ను సృశిస్తూ ట్రైల‌ర్ సాగుతుంది. ట్రైల‌ర్ పై మీరూ ఓ లుక్కేయండి మ‌రి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rains Hit AP: నైరుతి రుతుపవనాలు.. ఏపీలో భారీ వర్షాలు

పహల్గామ్ సూత్రధారి : ఉగ్ర సంస్థగా 'టీఆర్ఎఫ్' - అగ్రరాజ్యం కీలక నిర్ణయం

వ్యభిచారం చేయలేదనీ వివాహితను కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం