Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీడ కనిపించడం లేదంటున్న "నెపోలియన్" (Theatrical Trailer)

లోగడ 'ప్రతినిధి' చిత్రానికి కథను అందించిన తమిళ హీరో ఆనంద్ రవి ఇపుడు మరో సరికొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నాడు. "నీడ కనిపిచండం లేదని పోలీస్ కంప్లైంట్ చేసే ఆ అమాయక వ్యక్తి"గా ఆయన హీరోగా నటించే నెపో

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (11:49 IST)
లోగడ 'ప్రతినిధి' చిత్రానికి కథను అందించిన తమిళ హీరో ఆనంద్ రవి ఇపుడు మరో సరికొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నాడు. "నీడ కనిపిచండం లేదని పోలీస్ కంప్లైంట్ చేసే ఆ అమాయక వ్యక్తి"గా ఆయన హీరోగా నటించే నెపోలియన్ చిత్రంలో కనిపించనున్నారు.
 
ఈ తమిళ హీరో నటించే నెపోలియన్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో నీడ పోయిందని ఓ వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడంటూ కంట్రోల్ రూంకి ఫోన్ వెళుతుంది. నీడ పోవడమేంటని అవతలి అధికారి షాక్ అవుతాడు. ఇలాంటి సంభాషణలతో మోషన్ పోస్టర్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఈ మోషన్ పోస్టర్ అందరిని ఆకట్టుకుటుంది. ఆనంద్ రవి దర్శక నిర్మాణంలోనే ఈ మూవీ తెరకెక్కున్న ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌సాద్ ల్యాబ్‌లో నిర్వ‌హించారు. 
 
ట్రైల‌ర్ రీలీజ్ అనంత‌రం చిత్ర ద‌ర్శ‌కుడు, హీరో అనంద్ ర‌వి మాట్లాడుతూ వినూత్నంగా రూపొందించిన ఈ మూవీ అంద‌ర్ని ఆక‌ట్టుకుంటున్న‌ద‌ని అన్నారు. చిత్రంలో కథానాయికగా కోమలి నటిస్తుండగా రవి వర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. సంగీతం స‌దాశివుని సిద్ధార్ధ్. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌ను మీరూ వీక్షించండి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

షాపు ప్రారంభోత్సవానికి పిలిచి .. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి.. బాలీవుడ్ నటికి వింత అనుభవం!

కొమరం భీమ్ జిల్లాలో బాల్య వివాహం.. అడ్డుకున్న పోలీసులు

ఎంఎంటీఎస్ ట్రైనులో యువతిపై అత్యాచారయత్నం!! (Video)

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments