Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మోహిని" అవతారంలో భయపెడుతున్న చెన్నై చిన్నది (Trailer)

ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌ చిత్రపరిశ్రమల్లో చెన్నై చిన్నదిగా గుర్తింపు పొందిన హీరోయిన్ త్రిష. ఈ ముదురు హీరోయిన్‌కు హీరోల సరసన నటించే సినీ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో లేడీ ఓరియంటెడ్ పాత్రలో న

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (10:24 IST)
ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌ చిత్రపరిశ్రమల్లో చెన్నై చిన్నదిగా గుర్తింపు పొందిన హీరోయిన్ త్రిష. ఈ ముదురు హీరోయిన్‌కు హీరోల సరసన నటించే సినీ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో లేడీ ఓరియంటెడ్ పాత్రలో నటిస్తోంది. ఇందులోభాగంగా, గతంలో "నాయకి" రూపంలో ప్రేక్షకుల ముదుకు వచ్చింది.
 
ఇపుడు మరోమారు మోహిని రూపంలో రానుంది. త్రిష ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి ఆర్. మాదేశ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. 'ఎన్నో వేల సంవత్సరాలుగా పూడ్చి పెట్టిన నిజం' అంటూ వచ్చే సంభాషణలతో ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. 
 
హారర్‌ కామెడీ జోనర్‌లో వస్తున్న తాజా చిత్రంతో త్రిష మరోసారి భయపెట్టేందుకు వస్తోంది. జులై 27న ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో కూడా "మోహిని" పేరుతోనే విడుదల చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Birthday: బర్త్ డే జరుపుకుందామనుకుంటే.. కేకు పేలింది.. (video)

అధ్యక్షా... ఈ పోల్ ఇపుడు అవసరమా? పరువు పోగొట్టుకున్న టి.కాంగ్రెస్, రేవంత్ ఫైర్

Hall Tickets: హాల్ టిక్కెట్లు లేకపోయినా పరీక్షలు రాయడానికి అనుమతి.. ఎక్కడంటే?

అది మా పనోళ్ల కోసం నిర్మించిన సెక్యూర్డ్ భవనం : మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Video)

ప్రయాగ్ రాజ్ మోనాలిసా ఇంటికి దర్శకుడు సనోజ్ మిశ్రా, సినీ ఆఫర్ కన్ఫర్మ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments