Webdunia - Bharat's app for daily news and videos

Install App

#LIEMovieTeaser : 'అబద్దం తోడులేకుండా కురుక్షేత్ర యుద్ధం పూర్తికాలేదట'...

టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం "లై". లవ్ ఇంటెలిజెన్స్ అనేది ట్యాగ్‌లైన్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్ కీలకపాత్రలో పోషిస్తున్నాడు. మేఘా ఆకాశ్ నితిన్‌కు జోడీగా న

Webdunia
బుధవారం, 12 జులై 2017 (11:30 IST)
టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం "లై". లవ్ ఇంటెలిజెన్స్ అనేది ట్యాగ్‌లైన్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్ కీలకపాత్రలో పోషిస్తున్నాడు. మేఘా ఆకాశ్ నితిన్‌కు జోడీగా నటిస్తోంది. హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపిఆచంట, అనిల్ సుంకరలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌లో సందడి చేస్తోంది.
 
టీజర్‌లో హీరో చెప్పిన డైలాగులు నెటిజన్లను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా 'కోట్లమంది సైనికులు సరిపోలేదట.. పంచపాండవులూ సాధించలేదట.. చివరికి కృష్ణుడూ ఒంటరి కాదట. అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట, అశ్వాత్థామ హత:కుంజర:' అంటూ సరికొత్తగా ఉన్న డైలాగ్ వెర్షన్ మూవీపై క్యూరియాసిటీని మరింత పెంచేస్తున్నది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments