Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూ ట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్న 'జ‌య జాన‌కి నాయ‌క' (Teaser)

యూట్యూబ్‌లో గత ఐదు రోజులుగా ఓ సినిమా వీడియో హల్‌చల్ చేస్తోంది. ఈ ఒక్క వీడియోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్ వీడియోగా ఉంది. అదే.. బెల్లంకొండ శ్రీనివాస్, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న మూవీ "జ‌య జాన‌క

Webdunia
సోమవారం, 17 జులై 2017 (10:37 IST)
యూట్యూబ్‌లో గత ఐదు రోజులుగా ఓ సినిమా వీడియో హల్‌చల్ చేస్తోంది. ఈ ఒక్క వీడియోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్ వీడియోగా ఉంది. అదే.. బెల్లంకొండ శ్రీనివాస్, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న మూవీ "జ‌య జాన‌కి నాయ‌క" మూవీ టీజ‌ర్. జులై 11న ఈ మూవీ టీజ‌ర్ రిలీజ‌వ‌గా... ఇప్ప‌టికి ఈ టీజ‌ర్‌ను దాదాపు 17 ల‌క్ష‌ల మంది చూశారు. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీశ్రీ ప్రసాద్. మ‌రో హీరోయిన్‌గా ప్ర‌గ్యా జైస్వాల్ కూడా నటిస్తున్న‌ది. వచ్చే నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.
 
నిజానికి యూట్యూబ్ అంటేనే అదో వీడియోల స‌ముద్రం. మ‌రి.. ఆ స‌ముద్రంలోకి రోజుకు కొన్ని వేల‌, ల‌క్ష‌ల వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. వాటిలో దేనికి ఎక్కువ‌గా వ్యూస్, కామెంట్స్, లైక్స్ గ‌ట్రా వ‌స్తే దాన్ని నెంబ‌ర్‌వ‌న్ ట్రెండింగ్ వీడియో కింద ప‌రిగ‌ణిస్తారు. ఈ కోవలో జయ జానకి నాయక మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

Seize The Ship: ట్విట్టర్‌లో ట్రెండింగ్‌.. అంతా పవన్ ఎఫెక్ట్

బిర్యానీ కావాలని మారాం చేసిన పిల్లలు... ప్రాణాలు కోల్పోయిన ఐటీ దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments