Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి చరిత్రలో నిలిచిపోయే సినిమా.. జులై 10న విడుదల.. రాజమౌళి గ్రేట్ పర్సనాలిటీ... ప్రభాస్

Webdunia
శనివారం, 13 జూన్ 2015 (22:55 IST)
బాహుబలి చరిత్రలో నిలిచిపోయే సినిమా అని అలాంటి సినిమా ఇకపై రాబోదని హీరో ప్రభాస్ వ్యాఖ్యానించారు. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళి గొప్ప పర్సనాలిటీ అని ఆయన కొనియాడారు. ఆయన తనతో సినిమాలు తీయడానికి కథ వినిపిస్తే మొదట్లో వద్దన్నానని చెప్పారు. అయితే ఆయనో ప్రత్యేకమైనా పర్సనాలిటీ అని ప్రభాస్ అన్నారు. బాహుబలి సినిమా చరిత్ర ఘట్టం అని తెలిపారు. 
 
తిరుపతి ఏర్పాటు చేసిన ఆ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తొలత తనకు సినిమా వినిపించినప్పుడు అంతగా నచ్చలేదని అన్నాడు. అయితే చత్రపతి సినిమాతో ఇద్దరం కలిసి పోయామని చెప్పారు. బాహుబలి సినిమా కోసం గొప్ప గొప్ప వాళ్ళు ఉండగా తనను ఎన్నుకోవడం తన అదృష్టమని అన్నారు. రాజమౌళి కుటుంబానికి తాను దగ్గర కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 
 
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా జులై 10న విడుదల అవుతుందని చెప్పారు. 
 

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments