Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపెడుతున్న అంజలి 'బెలూన్' (ట్రైలర్)

'జర్నీ' జంట అంజలి - జై హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం బెలూన్. ఈ చిత్రం అఫిషియల్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రతి ఒక్కరినీ భయపెట్టిస్తోంది.

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (14:04 IST)
'జర్నీ' జంట అంజలి - జై హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం బెలూన్. ఈ చిత్రం అఫిషియల్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రతి ఒక్కరినీ భయపెట్టిస్తోంది. ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
తాజాగా ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ మరింత ఆసక్తిని రేకెత్తించేలా వుంది. సస్పెన్స్.. హారర్ నేపథ్యంలో కొనసాగే సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్, ప్రేక్షకులను ఆకట్టుకునేలా వుంది.
 
ఫ్లాష్ బ్యాక్ సీన్స్ .. ప్రస్తుతం నడుస్తున్న కథకి సంబంధించిన సన్నివేశాలు ఇంట్రెస్టింగ్‌గా వున్నాయి. కొంతకాలం క్రితం సైకిల్‌కి 'బెలూన్స్' కట్టుకుని అమ్మే ఓ యువకుడు .. ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వలన అతను ఆ అమ్మాయిని హత్య చేస్తాడు. 
 
ఆ ఇంట్లో దెయ్యంగా మారిన ఆ అమ్మాయి.. బెలూన్‌లా తిరుగుతూ ఉంటుంది. అదే ఇంట్లోకి జై .. అంజలిలు నివశించేందుకు వస్తారు. ఆ ఇంట్లో వాళ్లకి ఎదురయ్యే భయంకర సంఘటనలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చగా, సినీష్ దర్శకత్వం వహించాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments