Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో సెగ పుట్టించిన చిత్రం.... టెన్త్ క్లాస్ గర్ల్‌తో ఒక్క రాత్రి

Webdunia
బుధవారం, 9 జులై 2014 (13:58 IST)
మలయాళంలో ఘనవిజయం సాధించి, కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఎంపికైన 'పితావుమ్‌ కన్యకయుమ్‌' శృంగార చిత్రాన్ని వన్‌ విజన్‌ మీడియా సమర్పణలో అభి ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై 'సీక్రెట్స్‌ ఆఫ్‌ టీనేజ్‌' పేరుతో తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో కె.అభిషేక్‌రెడ్డి అనువదించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఈ నెలాఖరున కానీ, ఆగస్టు మొదటివారంలో విడుదలకు సిద్ధమవుతోంది. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్‌ రెడ్డి చిత్ర విశేషాలను తెలియజేస్తూ... ''టెన్త్‌ క్లాస్‌ చదువుకుంటున్న ఓ టీనేజ్‌ అమ్మాయితో ఒక రాత్రి గడపాలనుకునే ఓ మధ్య వయస్కుడు ఆమెను ఆకర్షించి ఆమె అందచందాలను ఆస్వాదించాడా? లేదా? అనే పాయింట్‌తో కూడుకున్న యదార్ధ చిత్రమిది. మలయాళంలో ఈ చిత్రం రెండు కోట్లకు పైగా వసూలు చేసి పెద్ద చిత్రంగా నిలిచింది. అలాగే కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఎంపికైన శృంగార చిత్రమిది. 
 
అన్ని వర్గాల ప్రేక్షకులల్ని అమితంగా అలరిస్తుందనే నమ్మకం మాకుంది. ఇందులో నటించిన హీరోయిన్‌ కృపా, ఎం.జి.శశి అద్భుతమైన పెర్ఫామెన్స్‌తోపాటు యువతను ఉర్రూతలూగించేలా నటించారు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని యూత్‌తోపాటు అందర్నీ అలరించేలా చిత్రం సాగుతుందని, ఎక్కడా వల్గారిటీ లేకుండా ఈ చిత్రానికి ఇద్దరు దర్శకులు తీర్చిదిద్దడమేగాక, ఫొటోగ్రఫీ, సంగీతం చాలా హైలైట్‌గా వుంటాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నాం'' అన్నారు.
 
కృపా, ఎం.జి.శశి, శశి కళింగ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కథ: ఇందుమీనన్‌, సంగీతం: సందీప్‌జయరాజ్‌, ఫొటోగ్రఫీ: సుభాష్‌ వి.కె., స్క్రీన్‌ప్లే: రూపేష్‌పాల్‌, నిర్మాత: కె.అభిషేక్‌ రెడ్డి, దర్శకత్వం: రూపేష్‌ పాల్‌, ఎం.కె.సంజీవ్‌ మీనన్‌.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments