Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీనేజ్‌ అమ్మాయితో ఒక రాత్రి గడపాలనుకునే మిడిల్ ఏజ్ మేన్

Webdunia
సోమవారం, 18 ఆగస్టు 2014 (15:09 IST)
మలయాళంలో ఘనవిజయం సాధించి, కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఎంపికైన 'పితావుమ్‌ కన్యకయుమ్‌' శృంగార చిత్రాన్ని వన్‌ విజన్‌ మీడియా సమర్పణలో అభి ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై 'సీక్రెట్స్‌ ఆఫ్‌ టీనేజ్‌' పేరుతో తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో కె.అభిషేక్‌రెడ్డి అనువదించారు. ఇటీవలే సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్‌ లేకుండా 'ఎ' సర్టిఫికెట్‌ పొందిన ఈ చిత్రం అన్ని ఏరియాలలో బిజినెస్‌ కంప్లీట్‌ చేసుకుంది. ఈ చిత్రం ఆగస్టు 22న అత్యధిక థియేటర్స్‌లో విడుదలవుతోంది.
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్‌ రెడ్డి చిత్ర విశేషాలను తెలియజేస్తూ... ''టెన్త్‌ క్లాస్‌ చదువుకుంటున్న ఓ టీనేజ్‌ అమ్మాయితో ఒక రాత్రి గడపాలనుకునే ఓ మధ్య వయస్కుడు ఆమెను ఆకర్షించి ఆమె అందచందాలను ఆస్వాదించాడా? లేదా? అనే పాయింట్‌తో కూడుకున్న యదార్ధ చిత్రమిది. మలయాళంలో ఈ చిత్రం రెండు కోట్లకు పైగా వసూలు చేసి పెద్ద చిత్రంగా నిలిచింది. 
 
అలాగే కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఎంపికైన శృంగార చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులల్ని అమితంగా అలరిస్తుందనే నమ్మకం మాకుంది. ఇందులో నటించిన హీరోయిన్‌ కృపా, ఎం.జి.శశి అద్భుతమైన పెర్ఫామెన్స్‌తోపాటు యువతను ఉర్రూతలూగించేలా నటించారు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని యూత్‌తో పాటు అందర్నీ అలరించేలా చిత్రం సాగుతుందని, ఎక్కడా వల్గారిటీ లేకుండా ఈ చిత్రానికి ఇద్దరు దర్శకులు తీర్చిదిద్దడమేగాక, ఫొటోగ్రఫీ, సంగీతం చాలా హైలైట్‌గా వుంటాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నాం'' అన్నారు.
 
కృపా, ఎం.జి.శశి, శశి కళింగ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కథ: ఇందుమీనన్‌, సంగీతం: సందీప్‌జయరాజ్‌, ఫొటోగ్రఫీ: సుభాష్‌ వి.కె., స్క్రీన్‌ప్లే: రూపేష్‌పాల్‌, నిర్మాత: కె.అభిషేక్‌రెడ్డి, దర్శకత్వం: రూపేష్‌పాల్‌, ఎం.కె.సంజీవ్‌మీనన్‌.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments