Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా రోహిత్ రౌడీ ఫెలో: ఆన్ లైన్ రిలీజ్ అవుతుందట!

Webdunia
శనివారం, 15 నవంబరు 2014 (13:20 IST)
నారా రోహిత్ హీరోగా రూపొందిన 'రౌడీ ఫెలో' చిత్రాన్ని ఆన్ లైన్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 21న థియేటర్లలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా అదే రోజున దీనిని ఆన్ లైన్లో కూడా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. 
 
అయితే, సినిమా థియేటర్లలో విడుదల కాని దేశాలలో మాత్రమే ఇది ఆన్ లైన్లో అందుబాటులో వుంటుంది. 'మై సెల్యులాయిడ్' అనే వెబ్ సైట్ దీనిని ఆన్ లైన్లో రిలీజ్ చేస్తోంది. విశాఖ సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ద్వారా గీత రచయిత కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: కల్లుగీత కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాలో..?

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments