Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన భార్య వున్నా.. లీలావతి అంటే ఎందుకో..?

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (17:49 IST)
''నాకో అందమైన భార్య వుంది. కానీ మరో అమ్మాయిని ప్రేమించాలనుంది. ఆమె లీలావతి.'' ఆ తర్వాత ఏమయింది? అనేది 'మిస్‌ లీలావతి' సినిమా కథ అని ఇందులో ప్రధానపాత్ర పోషించిన కార్తీక్‌ తెలియజేశాడు. సొంత ఊరు, గంగపుత్రులు, రొమాంటిక్‌ క్రైమ్‌ కథ, ఒక క్రిమినల్‌ ప్రేమకథ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన పి.సునీల్‌కుమార్‌రెడ్డి రూపొందించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 3న విడుదలవుతుంది.

 
పి.సునీల్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.... ఈ మోడ్రన్‌ సొసైటీలో ఎక్కువ క్రైమ్స్‌ జరుగుతోంది అక్రమ సంబంధాలవల్లే. ఆ రిలేషన్స్‌ వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అనేది సందేశాత్మకంగా రూపొందించడం జరిగింది. ప్రకృతికి, మనిషికి వుండాల్సిన బ్యాలెన్స్‌ అనేది తప్పడం వల్ల సునామీ, హుద్‌హుద్‌ వంటి విపత్తులు సంభవిస్తాయి. అలాగే భర్త, భార్య మధ్య బ్యాలెన్స్‌ అనేది లేకపోవడం వల్ల ఫ్యామిలీ ఇబ్బందులు పడుతుంది అనేది చెప్పాం. తప్పకుండా ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. ఏప్రిల్‌ 3న రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్‌ 6న రిలీజ్‌ చేస్తున్నాం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: కల్లుగీత కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాలో..?

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments