Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కుమారి 21 ఎఫ్" తరహా చిత్రం "కుమారి మల్లిక"

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2016 (16:08 IST)
ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన "కుమారి 21 ఎఫ్" తరహాలో ఆస్కార్ కృష్ణ దర్శకత్వంలో రూపొంది ఘన విజయం సొంతం చేసుకున్న కన్నడ చిత్రం "మిస్ మల్లిక". రూపా నటరాజన్, రంజన్ శెట్టి, శ్వేత, విక్రమ్ నటించిన ఈ చిత్రం తెలుగులో "కుమారి మల్లిక" పేరుతో విడుదలవుతోంది. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక పిక్చర్స్ పతాకంపై డి.పూర్ణకళ-తపస్య కృష్ణ సమర్పణలో బెజవాడ రమణ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. 
 
వంశీకిరణ్ రెడ్డి-స్వర్ణ శ్రీనివాస్ నిర్మాణ సారధులు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12న ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత బెజవాడ రమణ మాట్లాడుతూ.. "సైబర్ క్రైమ్ నేపధ్యంలో సాగే ఈ చిత్రం కన్నడలో సంచలన విజయం సాధించింది. బెంగళూర్‌లో 365 రోజులు ప్రదర్శించబడి చరిత్ర సృష్టించింది. తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది" అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments