Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళికి సమంత 'కత్తి'

Webdunia
శనివారం, 4 అక్టోబరు 2014 (20:01 IST)
తమిళ నటుడు విజయ్‌, సమంత నటించిన చిత్రం 'కత్తి'. మురుగదాస్‌ దర్శకుడు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ కీలక పాత్ర చేస్తున్నారు. కె. కరుణామూర్తి, ఎ. శుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 'ఠాగూర్‌' నిర్మాత మధు సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ తెలుగులోకి విడుదల చేయనుంది. 
 
'కొలవెరి' ఫేమ్‌ అనిరుధ్‌ స్వరపరిచిన పాటలను ఈ నెల 12న విడుదల చేయబోతున్నామని మధు తెలిపారు. ఈ నెల 23న దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో చిత్రం విడుదల కానుందని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జార్జి, సి. విల్లియమ్స్‌, ఎడిటర్‌: ఎ. శ్రీకర్‌ప్రసాద్‌.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

మహిళలను కించపరచడమే వైకాపా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు : పవన్ కళ్యాణ్

Mid Day Meals: సూపర్ వెరైటీ రైస్‌తో మధ్యాహ్న భోజనం.. విద్యార్థులు హ్యాపీ.. కానీ వారికి మాత్రం కష్టాలు..?

ప్రసన్నకుమార్ ఇంటిపైదాడి.. జగన్మోహన్ రెడ్డి ఫోనులో పరామర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments