Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 1న 'గాల్లో తేలినట్టుందే'

Webdunia
గురువారం, 10 జులై 2014 (21:11 IST)
అజయ్‌వర్మ, ఖుషి జంటగా చిత్రం 'గాల్లో తేలినట్టుందే'. ఎస్‌వికె సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్‌, చొక్కాకుల వెంకట్రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకట సురేష్ గుణ్ణం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్టు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ... యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. 
 
ప్రేమకథతో పాటు అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది. యువతరం మెచ్చే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. మంచి నటీనటులు, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటుంది. ఇటీవలే విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందని' తెలిపారు. 
 
దర్శకుడు మాట్లాడుతూ... దర్శకుడిగా నా మొదటి చిత్రమిది. సమాజంలోని ప్రతి కుర్రాడు తన జీవితమే అనుకునేలా ఈ సినిమాలోని పాత్రలు సాగుతాయి. ఆద్యంతం నవ్విస్తూనే ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. సాయికార్తీక్‌ బాణీలు ఆట్టుకుంటున్నాయి' అని చెప్పారు. కథానాయకుడు తెలుపుతూ... నన్ను నమ్మి నాకు అవకాశమిచ్చారు నిర్మాత. వారి అంచనాలకు తగినట్లుగా ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది' అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జబర్దస్త్‌ నవీన్‌, మౌనిక, శీలం లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వి.భాస్కర్‌, శీలం లక్ష్మణ్‌.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

మహిళలను కించపరచడమే వైకాపా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు : పవన్ కళ్యాణ్

Mid Day Meals: సూపర్ వెరైటీ రైస్‌తో మధ్యాహ్న భోజనం.. విద్యార్థులు హ్యాపీ.. కానీ వారికి మాత్రం కష్టాలు..?

ప్రసన్నకుమార్ ఇంటిపైదాడి.. జగన్మోహన్ రెడ్డి ఫోనులో పరామర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments