Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు భాషల్లో ' ఆ ఇంట్లో దెయ్యం ఉందా?'

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (19:09 IST)
తమిళంతోపాటు తెలుగులో ఏక కాలంలో రూపొందిన రొమాంటిక్‌ హారర్‌ ఎంటర్‌టైనర్‌ 'ఆ ఇంట్లో దెయ్యం ఉందా?'. శరత్‌ సెల్వన్‌, వర్షా పాండే, అస్మిత హీరోహీరోయిన్లుగా- యువన్‌ దర్శకత్వంలో.. భరత్‌ టాకీస్‌ పతాకంపై యువ నిర్మాత టి.భరత్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర నిర్మాత టి. భరత్‌కుమార్‌ మాట్లాడుతూ.. 'హారర్‌ ఎంటర్‌టైనర్స్‌కు మన ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. 'ఆ ఇంట్లో దెయ్యం ఉందా' చిత్రానికి కూడా ఘన విజయం అందిస్తారనే నమ్మకముంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది. సెన్సార్‌ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 13న విడుదల చేస్తున్నాం' అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మైనర్ బాలికపై అత్యాచారం... ముద్దాయికి 20 యేళ్ల జైలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments