Webdunia - Bharat's app for daily news and videos

Install App

11న 'ప్రేమాగీమా జాన్‌తానై' విడుదల

Webdunia
సోమవారం, 7 అక్టోబరు 2013 (21:08 IST)
సింగర్‌ శ్రీరామ్‌ చందర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'ప్రేమగీతా జాన్‌తానై'. శుభం క్రియేషన్స్‌ పతాకంపై మద్దాల భాస్కర్‌ నిర్మిస్తున్నారు. సుబ్బు ఆర్‌వి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా సోదరి బాబ్రీ హాండా కథానాయిక. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయి పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ... దర్శకునిగా తొలి చిత్రమిది. కథకు కొత్తవారు కావాలని శ్రీరామ్‌ను ఎన్నిక చేశాం. నటుడిగా తన టాలెంట్‌ను చూపాడు. ఈ నెల 11న శిల్పకళావేదికలో ఆడియో ఫంక్షన్‌ను చేయనున్నాం. త్వరలో సినిమాను విడుదల చేస్తున్నాం అన్నారు. ఇంకా ఎస్‌వి రంగారావు, చలపతిరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని సంగీతం: మణిశర్మ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

Show comments