Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరు 6న రామ్ చరణ్ 'తుఫాన్‌'... అదుర్స్ అన్న సెన్సార్ మెంబర్స్

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2013 (12:06 IST)
IFM
రామ్‌ చరణ్‌ 'ఎవడు' ఎప్పుడొస్తుందో చెప్పలేం కానీ... హిందీలో తీసిన జంజీర్‌ తెలుగులో 'తుఫాను' ఈ నెల 6న విడుదల చేస్తున్నట్లు స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు నిర్మాతలు. సెన్సార్‌ పూర్తయి 'ఎ' సర్టిఫికెట్‌ పొందింది.

సెన్సార్‌ సభ్యులు సినిమాను పొగడ్తలతో ముంచెత్తారని ప్రకటనలో తెలియజేశారు. రిలయన్స్‌, ఫ్లెయింగ్‌ టర్జిల్స్‌ సంయుక్తంగా నిర్మించారు. అపూర్వ లఖియా దర్శకుడు. ప్రకాష్‌రాజ్‌, శ్రీహరి, భరణి, మహీ గిల్‌ నటించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

Show comments