Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 9న వస్తోన్న సాయిధరమ్‌ తేజ్ 'రేయ్'

Webdunia
సోమవారం, 31 మార్చి 2014 (09:03 IST)
FILE
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో సాయిధరమ్‌ తేజ్. సాయిధరమ్‌ తేజ్ వెండితెరకు పరిచయమవుతోన్న 'రేయ్' సినిమా డేట్‌ను ఎట్టకేలకు ఫిక్స్ చేశారు. వైవిఎస్ చౌదరి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా ఇప్పటికి చాలా సార్లు వాయిదాపడింది. ఇప్పుడు తాజాగా మరో విడుదల తేదీని నిర్ణయించారు. మే 9న దీనిని రిలీజ్ చేస్తారట.

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం జరుగుతుండడం వల్ల రిలీజ్ పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. దర్శకుడు వైవీయస్ చౌదరి ఈ సినిమాపై భారీ బడ్జెట్టుని పెట్టడమే కాకుండా, విలువైన సమయాన్ని కూడా వెచ్చిస్తున్నాడు. శ్రద్ధాదాస్, సయామీ ఖేర్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాకి చక్రి సంగీతం అందించాడు. కరేబియన్ దీవుల్లో, యుఎస్‌లో షూట్ చేసిన ఈ సినిమాపై వైవిఎస్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments