Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారుతి 'ప్రేమకథా చిత్రం' రెడీ టు రిలీజ్

Webdunia
సోమవారం, 27 మే 2013 (14:03 IST)
ఈ రోజుల్లో, బస్టాప్‌ చిత్రాల తర్వాత మారుతీ తన శిష్యుడు ప్రభాకర రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమకథా చిత్రం'. కృష్ణ అల్లుడు సుధీర్‌ బాబు హీరోగా నటించాడు. నందిత హీరోయిన్‌. నిర్మాతల్లో మరొకరైన సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. సుధీర్‌బాబు అద్భుతంగా నటించాడు.

సెన్సార్‌ కూడా పూర్తిచేసుకుంది. జూన్‌ 7న విడుదల చేస్తున్నాం. ఆడియో ఇప్పటికే ఆదరణ పొందింది. ఈ చిత్రానికి కథ,మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పర్యవేక్షణతోపాటు సమర్పకునిగా కూడా మారుతి బాధ్యలు నిర్వహించారు. వేసవిలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అవుతుందని చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

Show comments