Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీడ 13న విడుదల...

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2013 (14:12 IST)
నీడ అంటే వెంటాడుతుంది. ఒకటి కాపాడుతుంది. ఈ రెంటికి తేడానే మా 'నీడ' చిత్రమని దర్శకుడు జె.ఎస్‌. చౌదరి అన్నాడు. అనూజ్‌ రామ్‌, దేవన జంటగా టాలీవుడ్‌ ట్రెండ్స్‌ బేనర్‌పై వెలువోలు శ్రీనివాసరావు నిర్మించారు. ఇటీవలే సెన్సార్‌ పూర్తయింది. ఈ నెల 13న విడుదలవుతుంది. దర్శకుడు మాట్లాడుతూ... భిన్నమైన కథ. విజయ్‌ రెండు చక్కని పాటలిచ్చారు. రీ-రికార్డింగ్‌ హైలైట్‌గా ఉంటుంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ.. కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రమిది. అన్ని ఏరియాల్లో బిజినెస్‌ అయింది. నైజాంలో శ్రీచక్ర ఫిలింస్‌ ద్వారా విడుదలవుతుంది అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

Show comments