Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్‌లో మహేష్ బాబు కొత్త చిత్రం

Webdunia
FileFILE
టాలీవుడ్ అగ్రనటుడు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో చిత్రం డిసెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ముందుగా యాక్షన్ పార్ట్‌లో భాగంగా ఛేజింగ్‌ సన్నివేశాలను తీయనున్నారు. దాని తర్వాత పాటలు, మరి కొన్ని సన్నివేశాలను తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

ముఖ్యంగా గుర్రపు స్వారీ, ఛేజింగ్ విన్యాసాలు సహజత్వం ఉట్టిపడేలా తెరకెక్కించేందుకు విజయన్ మాస్టర్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం రాజమౌళి పునర్జన్మ ఇతివృత్తంతో నిర్మిస్తున్న ఓ సినిమాకి, పవన్ కల్యాణ్ చిత్రాలకు విజయన్ పనిచేస్తున్నారు. ఇవి పూర్తయ్యేసరికి టైమ్ పడుతుంది కనుక డిసెంబర్‌లో ఆయన డేట్స్ కోసం ఆగాల్సివచ్చిందని తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

ఎయిరిండియా విమానాల్లో అనేక లోపాలను గుర్తించిన డీజీసీఏ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

Show comments