Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 2న గోపీచంద్ - చంద్రశేఖర్ ఏలేటి సాహసం ఆడియో

Webdunia
బుధవారం, 29 మే 2013 (15:54 IST)
WD
యజ్ఞం, రణం, లక్ష్యం, శౌర్యం వంటి సూపర్ హిట్ చిత్రాల హీరో గోపీచంద్, ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం వంటి వైవిధ్యమైన, విజయవంతమైన చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్లో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై భారీ చిత్రాల ఛత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం సాహసం. ఈ చిత్రం ఆడియో జూన్ 2న విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ... మా సాహసం చిత్రం ఆడియోను జూన్ 2న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాం. టి- సిరీస్ ద్వారా ఈ ఆడియో విడుదల అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 14న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తాం అన్నారు. గోపీచంద్‌కు డెఫినెట్‌గా ఇది సూపర్ హిట్ ఇస్తుంది. అలాగే మా బ్యానర్లో మరో మంచి సినిమా అవుతుందని అన్నారు.

గోపీచంద్, తాప్సీ, శక్తికపూర్, అలీతోపాటు ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యాందత్, మాటలు: కె.కె.రాధకృష్ణకుమార్, పాటలు: అనంత శ్రీరాం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, కో-ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బివిఎస్ఎన్ ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్ ఏలేటి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

Show comments