Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కమలతో నా ప్రయాణం'కు మరో అవార్డు వస్తుందా!

Webdunia
బుధవారం, 12 మార్చి 2014 (22:30 IST)
WD
'1940 లో ఓ గ్రామం' చిత్రం ద్వారా జాతీయస్థాయి అవార్డు పొందిన దర్శకుడు నరసింహనంది. ప్రస్తుతం 'కమలతో నా ప్రయాణం' రూపొందించారు. ఈ చిత్రం ఈనెల 14న విడుదల కానుంది. ఈ చిత్రం గురించి అతిథులు మాట్లాడుతూ... ఇప్పటికే ఈ చిత్రాన్ని తమ థియేటర్లలో విడుదల చేయాలంటూ కొంతమంది ఎగ్జిబిటర్లు అడుగుతున్నారనీ, కథాగమనాన్ని దర్శకుడు చక్కగా తెరకెక్కించారని పేర్కొంటున్నారు.

ఈ చిత్రం గురించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మల్టీడైమన్షన్‌ వాసు, దర్శకుడు మధుర శ్రీధర్‌ వంటివారు మాట్లాడుతూ... నిర్మాత మంచి చిత్రాన్ని తీయాలని ఈ రంగంలోకి వచ్చారు. రొటీన్‌ చిత్రం కాకుండా కొత్తగా ఉండాలని చెప్పడంతో... నరసింహనందిని పరిచయం చేయడం.. ఆయన చెప్పిన కథ నచ్చి సినిమాగా మార్చడం జరిగింది. చిత్రాన్ని చూశాము. చాలా బాగుంది. దర్శకునికి మరో అవార్డు తప్పకుండా దక్కుతుంది. నిర్మాతకు మంచి పేరు వస్తుందని అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments