రెండు రోజులకే బాబు పుట్టాడు

Webdunia
మంగళవారం, 28 అక్టోబరు 2014 (11:55 IST)
ఒక పిల్లాడు ప్రజా వైద్యశాలలో చేర్పించిన వాళ్ళమ్మను చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఒక నర్సు కనపడింది.
 
నర్సుతో పిల్లవాడు : మీరిక్కడ ఎంతకాలం నుండి ఉంటున్నారు.
 
నర్సు : రెండు సంవత్సరాల నుండి
 
పిల్లవాడు : మరి మీకు పిల్లలెంతమంది?
 
నర్సు : నాకు పిల్లలు లేరు.
 
పిల్లవాడ : " పిల్లలు లేరా! రెండు రోజుల నుండి ఉంటున్న మా అమ్మకే మంచి బాబు పుట్టాడు. మీరు రెండు 
 
సంవత్సరాల నుండి ఉంటున్నారు. పిల్లలే కలగలేదంటే భలే ఆశ్చర్యంగా ఉందండీ"
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తరప్రదేశ్‌లో మెరుపులు, బలమైన గాలులు.. గాలిలో ఎగిరిన వ్యక్తి.. 89 మంది మృతి (video)

Woman: ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

ఎంఎస్ఎంఈలదే కీలక పాత్ర-20 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యం.. నారా లోకేష్

NEET UG-2026: నీట్‌ను రద్దు చేయాలి... తమిళనాడు సీఎం విజయ్

భార్యపై అనుమానం.. గొడ్డలితో భార్య కాలిని నరికిన భర్త...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భవతులు తినాల్సిన ఆహారం ఏమిటి, జాగ్రత్తలు

మధుమేహాన్ని అదుపులో వుంచే ఆయుర్వేద చిట్కా

ప్రాణాలు నిలబడుతున్నా... సాధారణ జీవితం కరువే

క్యారెట్లు ఎందుకు తినాలో తెలుసా?

డయాబిటీస్, ఊబకాయం పోషణ రంగంలో మరింత శక్తివంతం చేసుకున్న డాక్టర్ రెడ్డీస్, నెస్లే హెల్త్ సైన్స్

Show comments