తినడానికేం చేశావ్!

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (12:11 IST)
ఒక త్రాగుబోతు పూర్తిగా తాగి ఇంటికొచ్చాడు. వాడి భార్య వాళ్లాయన్ని సంతోషపెడదామని పూరీలు, బూరెలు, గారెలు చేసింది. రాగానే చెప్పింది.
 
" మీ కోసం పూరీలు, బూరెలు, గారెలు చేశానండీ"! 
 
త్రాగుబోతు: పూరీలెందుకు చేశావు?
 
త్రాగుబోతు భార్య:  తింటానికి.
 
త్రాగుబోతు: గారెలెందుకు చేశావు?
 
త్రాగుబోతు భార్య: తింటానికి.
 
త్రాగుబోతు: బూరెలెందుకు చేశావు?
 
త్రాగుబోతు భార్య: తింటానికి.
 
త్రాగుబోతు: అన్నీ తింటానికి చేస్తే... నా కోసం ఏం చేశావే అని ఒక్క పీకు పీకాడు. 
(త్రాగుబోతు భార్య ఆ నాటి నుండి తాగినవాడికి ఏదయినా పెడితే ఒట్టు)
అన్నీ చూడండి

తాజా వార్తలు

Doomsday Fish: పాములా మిలమిల మెరిసే చేపలు.. సముద్రం నుంచి బయటికి.. అపశకునమా?

కన్నపేగు బంధాన్ని కాసులకు అమ్మేశారు.. ఎక్కడ?

Medak: పుట్టిన వారం రోజులకే మగబిడ్డను అమ్మేశారు

ఇరాన్ కొత్త నేతతో సవాల్.. యుద్ధం నుంచి ట్రంప్ సలహాదారు ఎగ్జిట్ ప్లాన్

పని ఒత్తిడి భరించలేక... భాగ్యనగరిలో మహిళా టెక్కీ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కడుపులో మంటగా ఉందా?

నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు

వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం

కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Show comments