ఇద్దరు అమాయకులు మాట్లాడుకొంటున్నారు. ఒకడు: నిన్న మా గడియారం పోయిందిరా? రెండోవాడు: తిరిగేదే పోయిందా? లేక, పాడయినదా? ఒకటోవాడు: తిరిగేదేపోయిందిరా! రెండోవాడు: బోరుకొట్టి ఎక్కడికైనా షికారు తిరగటానికి వెళ్లిందేమో! కంగారుపడకు! అదే వస్తుంది....