కలిసిమెలిసి ఉంటే కలదు సుఖం

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (14:24 IST)
ఒక స్కూల్లో పరీక్ష జరుగుతోంది.
 
పిల్లలు (మాష్టారుతో) : మీ మాష్టార్లంతా ఒకటేనండీ! నీతులు చెప్పుతారు కాని పాటించనివ్వరు.
 
మాష్టారు : ఏరా! ఏం జరిగింది!
 
పిల్లలు : మీరే కదాండీ ఏ పనినైనా ఐకమత్యంగా కలిసిమెలిసి చేస్తే తొందరగా అయిపోతుందని చెప్పారు. మరిప్పుడేమో విడివిడిగా దూరంగా కూర్చోబెట్టి పరీక్ష రాయమంటున్నారు. ఇది అన్యాయం సార్!
 
మాష్టారు : హా...!
అన్నీ చూడండి

తాజా వార్తలు

అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కల్తీ.. రసాయనాలు కలిపి నలుగురు అరెస్ట్

మీరిచ్చే బోడి 25వేల కోసం మూడో బిడ్డను కనాలా?: సీఎం చంద్రబాబుకి షర్మిల ప్రశ్నలు

ఉచిత బస్సులో పళ్లు తోముతూ ప్రయాణించిన మహిళ వీడియో వైరల్

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ పోసిన టీచర్.. బాత్రూమ్‌లో పడిపోయిందని?

వెబ్ సిరీస్‌లో ఛాన్సిస్తానని అలాంటి వీడియో తీసి ఎఫ్‌బీలో అప్ చేశాడు.. ఆపై కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

Show comments