సింధు: నా పన్ను చాలా తీవ్రంగా బాధ పెడ్తోంది! బిందు : అదే నా పన్నయితే వెంటనే ఊడబెరికించుతా! సింధు: నీ పన్నే అయితే నేను కూడా ఊడబెరికించుకుంటా!...