అక్కడ స్కూల్ ఏమి లేదు కదా...?

మాస్టార్: పిల్లలూ... మీకు చంద్రుని పైకి వెళ్ళాలని ఉందా...? పిల్లలు: ముందు మేము అడిగే దానికి కూడా జవాబు చెప్పండి మాస్టార్... మాస్టార్: ఏమిటో చెప్పండి పిల్లల్లారా... పిల్లలు: అక్కడ స్కూల్‌ ఏమి లేదు కదా.

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (12:36 IST)
మాస్టార్: పిల్లలూ... మీకు చంద్రుని పైకి వెళ్ళాలని ఉందా...?
పిల్లలు: ముందు మేము అడిగే దానికి కూడా జవాబు చెప్పండి మాస్టార్...
మాస్టార్: ఏమిటో చెప్పండి పిల్లల్లారా...
పిల్లలు: అక్కడ స్కూల్‌ ఏమి లేదు కదా...
మాస్టార్: ఆ...!
 
టీచర్‌: చింటు నీ లెక్కల పుస్తకమేది...
చింటు: లేదు టీచర్... ఈ పుస్తకం ఆత్మహత్య చేసుకుంది...
టీచర్‌: ఎందుకు?
చింటు: దాని నిండా ప్రాబ్లమ్స్‌ ఉన్నాయి... అందుకే...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆదివాసీ పిల్లలకు టీచర్లు లేరు.. జాజుల బంధం స్కూల్‌ను పవన్ పట్టించుకుంటారా?

కాబోయే భార్యతో కలిసి ట్రెకింగ్‌కు వెళ్లాడు.. 400 అడుగుల లోయలో పడి..?

కదులుతున్న రైల్లో హిజ్రా బీభత్సం, డబ్బులివ్వలేదని ప్రయాణికులపై ముష్ఠిఘాతాలు, వీడియో

నీట్ యూజీ రీ టెస్ట్ : అభ్యర్థుల కోసం ఎన్.టి.ఏ వాట్సాప్

దేశంలో టెలిగ్రామ్ సేవలు బంద్ - తాత్కాలిక నిషేధం సబబే.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వైద్యులు ముడిబియ్యం తినమని ఎందుకు చెబుతారు?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

పిస్తా పప్పులు ఎందుకు తినాలి?

యూరిక్ యాసిడ్: తగ్గించుకునే మార్గాలు

కేన్సర్‌ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?

తర్వాతి కథనం
Show comments