రాధ : నా భర్త నిద్రలో నడుస్తున్నాడంటే మీరు మందిచ్చారు కదా డాక్టర్? డాక్టర్: అవును. ఏమన్నా మార్పు కనిపించిందా..? రాధ : ఆ.. ఇప్పుడు నడవడం మానేసి ఏకంగా పరిగెడుతున్నారు....