Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను బొద్దింకగా పుట్టుంటే ఎంత బాగుండేదో...

రామారావ్: నేను బొద్దింకగా పుట్టి ఉంటే ఎంత బాగుండేదో...? సుబ్బరావ్: ఏరా... అలా ఎందుకలా అనుకుంటున్నావ్...? రామారావ్: నా భార్యకు బొద్దింకంటే చచ్చేంత భయం... సుబ్బరావ్: మరి బొద్దింకకు.. నీ భార్యకు సంబంధమేమ

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (15:11 IST)
రామారావ్: నేను బొద్దింకగా పుట్టి ఉంటే ఎంత బాగుండేదో...?
సుబ్బరావ్: ఏరా... అలా ఎందుకలా అనుకుంటున్నావ్...?
రామారావ్: నా భార్యకు బొద్దింకంటే చచ్చేంత భయం...
సుబ్బరావ్: మరి బొద్దింకకు.. నీ భార్యకు సంబంధమేముందిరా...
రామారావ్: నేను బొద్దింకగా పుట్టి ఉంటే నా భార్య అప్పుడైనా నన్ను చూసి భయపడుతుంది కదా.. అందుకే? 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Trisha Krishnan ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతా: నటి త్రిష

oyorooms: పెళ్లి కాని జంటలకు ఇక నో రూమ్స్, ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ

మంత్రి పీఏ వసూళ్ల దందా : స్పందించిన హోం మంత్రి అనిత (Video)

నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments