మాష్టారు: ఒరేయ్! సైకిలు ఏ లింగమో చెప్పరా! బడుద్ధాయి: ఇంతేనా సార్! పురుషుడు తొక్కితే పుంలింగము. స్త్రీ తొక్కితే స్త్రీ లింగము అంతే. మాష్టారు అవాక్కయిపోయారు....